స్త్య్లిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రంలో ఒక ఉత్కంఠ భరితమయిన బ్యాంకు దోపిడీ సన్నివేశం ఉన్నట్టు చెబుతున్నారు ఈ చిత్రం లో ఇలియానా కథానాయికగా కనిపించనున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించిన ఈ బ్యాంకు దోపిడీ సన్నివేశం అద్బుతంగా వచ్చిందని ఇది కాక చిత్రం లో పలు సన్నివేశాలు ఉత్కంఠ తో కూడి ఉంటాయి అని చిత్ర వర్గాలు చెబుతున్నారు.ఈ చిత్రం జూన్ లో విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా డి.వి.వి. దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
త్రివిక్రమ్ – బన్ని ల చిత్రం లో అద్బుతమయిన బ్యాంకు దోపిడీ సన్నివేశం
త్రివిక్రమ్ – బన్ని ల చిత్రం లో అద్బుతమయిన బ్యాంకు దోపిడీ సన్నివేశం
Published on Feb 16, 2012 2:43 AM IST
సంబంధిత సమాచారం
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


