తదుపరి చిత్రపనులలో మురగదాస్

muragadass
ఎట్టకేలకు అవాంతరాలను ఎదుర్కుని మురగదాస్ తెరకెక్కించిన ‘కత్తి’ సినిమా నిన్న తమిళనాట విడుదలై ప్రేక్షకాధారణ పొందుతుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ డైరెక్ట్ హిందీ సినిమా తెరకెక్కించే పనిలోవున్నాడు. సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్. డిసెంబర్ నుండి ఈ సినిమా మొదలుకానుంది. మురగదాస్ గజిని, తుపాకి సినిమాలు హిందీలో ఘనవిజయం సాధించాయి

సౌత్ ఇండియన్ సినిమాకు నేషనల్ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు మురగదాస్. ఇక అటువంటి డైరెక్టర్ డైరెక్టర్ హిందీలోనే చిత్రం చేస్తున్నాడంటే అందరి అంచానాలు ఆకాశాన్ని అంటుతాయి అనడంలో సందేహం లేదు

Exit mobile version