
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఆంద్ర ప్రదేశ్లో రికార్డు సృష్టించింది. మాకు ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారంఎ.పి లో 9.49 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్స్ డీటైల్స్ మీకందిస్తున్నాం..
| ఏరియా | – | కలెక్షన్ |
| నైజాం | – | 3.10 కోట్లు |
| సీడెడ్ | – | 1.86 కోట్లు |
| నెల్లూరు | – | 39 లక్షలు |
| గుంటూరు | – | 1.14 కోట్లు |
| కృష్ణా | – | 51 లక్షలు |
| పశ్చిమ గోదావరి | – | 75 లక్షలు |
| తూర్పు గోదావరి | – | 81 లక్షలు |
| ఉత్తరాంధ్ర | – | 93 లక్షలు |
| మొత్తం షేర్ |
– | 9.49 కోట్లు |

