నాగ్ జన్మదిన వేడుకలు రద్దు !

nag Harikrishna

నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. ఇక ఈవార్తను ప్రముఖ హీరో నాగార్జున జిర్ణించుకోలేకపోయేరు. ట్విట్టర్ వేదికగా ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు నాగ్ జన్మదినం. ఇంతలో ఇలా జరుగడంతో బర్త్ డే వేడుకలను రద్దు చేశారు. హరికృష్ణ, నాగ్ ల మధ్య ప్రత్యేకమైన అనుభందం వున్నా కారణంగా ఈ వార్త విని ఆయన చాలా డిస్ట్రబ్ అయ్యారు.

ఇక ఇటీవల ఆయన అభిమాని రవీందర్ రెడ్డి కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంకా ఆ సంఘటన నుండి పూర్తి గా తేరుకోలేకముందే ఇంతలో ఈ చేదు వార్త ఆయనను మరింతగా కలిచివేసింది. మొత్తానికి ఈ బర్త్ డే నాగ్ కు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది.

Exit mobile version