
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున బిజినెస్ మేన్ అనడంలో ఏంటి సందేహం లేదు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర బిజినెస్ చేస్తున్నారు. ఆయన త్వరలోనే మరో బిజినెస్ కూడా ప్రారంభించబోతున్నారు. ‘ఎన్ ఏషియన్’ పేరిట ఒక చైనీస్ రెస్టారెంట్ ను ప్రారంబించబోతున్నారని సమాచారం. జుబ్లీ హిల్స్ లో మార్చి ద్వితీయార్ధంలో ప్రారంబించబోతున్నారని సమాచారం. ఈ రెస్టారెంట్ కి సంబందించిన ఇంటీరియర్ డిజైనింగ్ అంతా నాగార్జునే స్వయంగా దగ్గరుండి చేయిస్తున్నాడని చెబుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చైనీస్ రెస్టారెంట్ ప్రారంబించబోతున్న నాగ్
చైనీస్ రెస్టారెంట్ ప్రారంబించబోతున్న నాగ్
Published on Feb 14, 2012 11:25 AM IST
సంబంధిత సమాచారం
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?

