జాతీయ అవార్డు సినిమాను వీక్షించనున్న నరేంద్ర మోదీ

sivam
తమిళ సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందడంలో సఫలమవుతున్నాయి. ‘శైవం’ సినిమా అలానే ముగ జంతువుల మీద చూపించే క్రూరత్వానికి అద్దంపట్టేలా తెరకెక్కించారు. ఈ సినిమాకి ప్రశంసల వర్షం ఎదురవడమేకాక భారత ప్రభుత్వం నుండి జాతీయ అవార్డుని సంపాదించుకుంది.

జాతీయ అవార్డు సాధించిన తరువాత ఈ సినిమాను ప్రధాని ప్రత్యేకంగా వీక్షించనున్నారు. ఈ సందర్భంలో దర్శకుడు విజయ్ మోదీకి ఈ చిత్రాన్ని చూడమని మేనకా గాంధీ ద్స్ల్శ్స్స్ ఇచ్చినట్టు తెలిపారు.

ఈ స్పెషల్ స్క్రీనింగ్ త్వరలో చిత్ర బృందం సమక్షంలో ప్రదర్శితంకానుంది. శైవం సినిమాలో నాజర్ మరియు సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version