
అక్కినేని నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ ఇప్పటికి మూడు సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత ఆర్ఆర్ వెంకట్ భారీ స్థాయిలో ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తుంది. తాజాగా నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న ఢమరుకం సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఈ రోజు సాయంత్రం తెలిసింది. విడుదల సంభందించిన పూర్తి వివరాలు రేపు అధికారికంగా నాగార్జున, అనుష్క, నిర్మాతలు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ సినిమాని నిర్మించారు.
ఢమరుకం సినిమాకి కొత్త డేట్ వచ్చింది
ఢమరుకం సినిమాకి కొత్త డేట్ వచ్చింది
Published on Nov 20, 2012 9:02 PM IST
సంబంధిత సమాచారం
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్?
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- మెగా 158 రిలీజ్ క్లారిటీ కూడా అప్పుడేనా!?
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ‘టాక్సిక్’కు అడ్వాన్స్ బుకింగ్స్.. ఎప్పట్నుంచి అంటే..?
- వెర్సటైల్ యాక్టర్‌కు నో చెప్పిన రామ్ పోతినేని.. కారణం అదేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ఎన్టీఆర్‌తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

