
తెలుగులో ‘అనుకున్నదొకటి అయ్యిందొకటి, నమస్తే, బి.టెక్ లవ్‌స్టోరీ, ఐదు5, ప్రేమించు పెళ్లాడు’ తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించిన గెహనా వశిష్ట్ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం అవ్వకుండా ‘33 ప్రేమకథలు, హ్యాపీడేస్ రిటర్న్ ్స’ వంచి చిత్రాలలో ప్రత్యేక గీతాల్లో నర్తించి బిజీ హీరోయిన్గా కొనసాగుతోంది. హీరోయిన్‌గానే కాకుండా మోడల్‌గాను, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ఆర్‌పిపిఎల్ బ్యానర్‌పై ‘సవితా బార్బీ 3డి’ చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యింది. వెబ్`రిలీజ్డ్ యానిమేటెడ్ మూవీస్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా చరిత్రలో నిలిచిన మోస్ట్ పాపులర్ ఇండియన్ అడల్ట్ క్యారెక్టర్ ఈ సవితా బార్బీ. గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్ వున్న ఈ 3డి మూవీలో నటిగా తన స్థాయి పెరుగుతుందని గెహనా ఆకాంక్షిస్తోంది. సవితా బార్బీ క్యారెక్టర్ని పోషించబోతున్న గెహనా విశిష్ట్పై హాట్ ఫొటోషూట్ చేసారు. ఇటీవల ఆ ఫొటోలు ఇంటర్నెట్లో విడుదల చేసారు. ప్రస్తుతం షోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోను, వెబ్సైట్స్లోను గెహనా హాట్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
సవితా బార్బీ’గా గెహనా వశిష్ట్
సవితా బార్బీ’గా గెహనా వశిష్ట్
Published on Dec 13, 2014 9:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?
- ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!

