మరో సినిమాకు సంతకం చేసిన నిఖిల్

nikhil
వరుసపెట్టి మూడు విజయాలతో కెరీర్ లోనే పీక్ పొజిషన్ లో వున్న నితిన్ టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోలలో టాప్ హీరోగా నిలిచాడు. సమాచారం ప్రకారం సాయి తేజ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో సినిమాను అంగీకరించాడు.

మరోసారి ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఒక కొత్త స్క్రిప్ట్ ని వెలుగులోకి తీసుకురానున్నాడు. భారీ రీతిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కార్తికేయ, సూర్య vs సూర్య సినిమా సిట్టింగ్స్ లో కూర్చున్న చందూ మొందేటి ఈ సినిమాకు సైతం సహాయం చేయనున్నాడు.

కోనా వెంకట్ నిర్మాణంలో శంకరాభరణం అనే సినిమాలో సైతం నిఖిల్ నటించనున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version