ఏపీ &తెలంగాణ లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  రెండు రోజుల కలక్షన్ల వివరాలు !

NTR Biopic

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. భారీ అంచనాల మధ్య జనవరి 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో మొదటి రోజు ఈచిత్రం 7.61కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే రెండవ రోజు మాత్రం కలెక్షన్లు భారీ గా డ్రాప్ అయ్యాయి.

దాంతో రెండవ రోజు కేవలం 1.05 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. అయితే ఈ చిత్రానికి పండుగ సీజన్ కావడం కలిసి వచ్చింది. మరి పండుగ సెలవులను ఉపయోగించుకుని ఈ సినిమామంచి కలెక్షన్లను రాబడుతుందో లేదో చూడాలి.

తెలంగాణ &ఏపీలో రెండు రోజుల కలెక్షన్ల వివరాలు :
 

ఏరియా కలక్షన్స్
నైజాం 2.22 కోట్లు
సీడెడ్ 98 లక్షలు
నెల్లూరు 55.52 లక్షలు
గుంటూరు 2.13 కోట్లు
కృష్ణా 85లక్షలు
పశ్చిమ గోదావరి 75లక్షలు
తూర్పు గోదావరి 47లక్షలు
ఉత్తరాంధ్ర 96లక్షలు
ఏపీ, తెలంగాణ రెండు రోజుల షేర్ 8. 91 కోట్లు
Exit mobile version