
పూరి జగన్ డైరెక్షన్ లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నాడు
యంగ్ టైగర్ తారక్ తన ముద్దుల తనయుడు ‘అభయ్ రామ్’ తో కొంతకాలం గడపాలని కోరుకుంటున్నాడు. తారక్ తిరిగి షూట్ లో అతిత్వరలో జాయిన్ కానున్నాడు
ఎన్.టి.ఆర్ లేకున్నా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితులలో 2015 సంక్రాంతికి విడుదలచేస్తామని తెలిపారు. బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత