
2007లో వచ్చిన ముని సినిమా గుర్తుంది కదా! లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని బాగానే భయపెట్టింది. ఎంత భయ పెడితే అంత సొమ్ము చేసుకోవచ్చు అనే సూత్రం ఫాలో అయిన లారెన్స్ ఆ తరువాత కొంత కాలం ఆగి ముని సినిమాకి సీక్వెల్ గా 2011లో కాంచన అనే సినిమాను రూపొందించాడు. ముని కంటె కాంచన సినిమాలో ఎక్కువ భయపెట్టి దానిని మించిన హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాల్లో లారెన్స్ డైరెక్షన్ తో పాటుగా హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాలకి సీక్వెల్ గా ముని 3 సినిమా తీయబోతున్నాడు. ముని, కాంచన ఈ రెండు సినిమాలు తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేయగా ముని 3 ని మాత్రం తెలుగులో తీయడం విశేషం. కాంచన సినిమాని తెలుగులో విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముని 3 సినిమాని నిర్మించనున్నారు. ముని 3 పూజ కార్యక్రమాలతో ఈ నెల 24 న షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి రెండు సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా లారెన్స్ భయపెడతాడేమో చూద్దాం.
మళ్లీ భయపెట్టడానికి రెడీ అవుతున్న లారెన్స్
మళ్లీ భయపెట్టడానికి రెడీ అవుతున్న లారెన్స్
Published on Oct 8, 2012 5:23 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ!
- ఫ్యాక్షన్ టైటిల్ తో రాబోతున్న వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
- ‘సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే!
- మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!

