అప్పట్లో ఆ హీరోయిన్ బన్నీ క్రష్ అట..!

Aishwarya Rai

హీరో అల్లు అర్జున్ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కి పెద్ద ఫ్యాన్ అట. ఆమె అంటే అమితమైన అభిమానం ప్రేమ కలిగి ఉండేవాడట. అలాంటి ఐశ్వర్య 2007లో అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లి జరిగినప్పుడు బన్నీ చాలా బాదపడిపోయాడట. అల్లు అర్జున్ 2011 లో స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకు లేడీ ఫ్యాన్స్ నుండి అనేక మెస్సేజ్ లు వచ్చాయట. వాళ్ళు చాల బాధపడుతూ ఆయనకు సందేశాలు పంపారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ బయటపెట్టారు.

ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదల కావాల్సివుండగా, రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version