గాయకుడిగా మారిన సంగీతదర్శకుడు

Thaman_Chakri

సినిమా రంగంలో కాంపిటేషన్ అనేది సర్వసాధారణం. కాకపోతే కొన్ని సందర్భాలలో వీరిమధ్య మంచి స్నేహం కూడా కుదురుకుంటుంది. అలాంటి ఒక సంఘటనే థమన్, చక్రి లమధ్య చోటుచేసుకుంది

రవితేజ పవర్ సినిమాకు థమన్ సంగీతదర్శకుడు. కానీ ఈ సినిమాలో ఒక పాట పాడడానికి మరో సంగీతదర్శకుడయిన చక్రీ చేత పాట పాడించాడు. ఈ వార్తని ఒక ఫోటోతో కలిపి థమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు

ఈ పాట చక్రీ గాత్రానికి సరిగ్గా సరిపోతుందని థమన్ భావన. చక్రీ గతంలో కొన్ని మంచి పాటలను పాడిన ఘనత వుంది. ఈ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వాలని ఆశిద్దాం

Exit mobile version