ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే !

మొత్తానికి వేసవి కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

టోస్టర్‌ (మూవీ): హిందీ/తెలుగు

దో దీవానే షెహర్‌ మే (మూవీ): హిందీ

అన్‌టోల్డ్‌: జైల్‌ బ్లేజర్స్‌ (మూవీ): ఇంగ్లీష్‌

180 (మూవీ): ఇంగ్లీష్‌/తెలుగు

ట్విస్టెడ్‌ (మూవీ): ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ :

సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామం (మూవీ): కన్నడ

ఆగ్రా (మూవీ): హిందీ

బాల్స్‌ అప్‌ (మూవీ) : ఇంగ్లీష్‌/తెలుగు

ఆహా :

పోచమ్మ (వెబ్‌ సిరీస్): తెలుగు/తమిళ

సన్‌ ఆఫ్‌ (మూవీ): తెలుగు

ఈటీవీ విన్‌

అల చేరే సీతారాముని చెంతకు (మూవీ): తెలుగు

హాఫ్‌హాఫ్‌ (మూవీ) : తెలుగు

సమ్రాట్‌ (వెబ్‌సిరీస్‌): తెలుగు

జియో హాట్‌స్టార్‌

బ్యాడ్‌ యాస్‌ రవికుమార్‌ (మూవీ): హిందీ

యుఫోరియా:సీజన్‌3 (వెబ్‌సిరీస్‌): ఇంగ్లీష్‌

జీ5 :

కథల్‌: ది కోర్‌ (మూవీ): తెలుగు/మలయాళం

అశకల్‌ అయిరం (మూవీ): మలయాళం/తమిళ్‌

అస్సి (మూవీ): హిందీ

Exit mobile version