ఓటీటీ/థియేటర్‌ : ఈ వారం జోష్‌ పంచే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!

ఓటీటీ/థియేటర్‌ : ఈ వారం జోష్‌ పంచే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!

Published on Apr 13, 2026 3:10 PM IST

చూస్తుండగానే ఏప్రిల్ మూడో వారం కూడా వచ్చేసింది. అయితే, ప్రతివారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ‘పాపం ప్రతాప్‌’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’, ‘బ్యాడ్‌బాయ్‌ కార్తీక్‌’ వంటి తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇక వీటితో పాటు మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్‌ జంటగా నటించిన ‘పళ్లిచట్టంబి’ డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

అటు ఓటీటీల్లో కూడా పలు చిత్రాలు, సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. మరి, ఈ వారం ఓటీటీలో సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ ఫ్లిక్స్‌ :
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (మూవీ) – ఏప్రిల్‌ 16
యూత్‌ (మూవీ) – ఏప్రిల్‌ 16

ఈటీవీ విన్‌ :
మా ఇంటి కథ (వెబ్ సిరీస్) – ఏప్రిల్‌ 17

సంబంధిత సమాచారం

తాజా వార్తలు