పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నాగ అశ్విన్ తీస్తున్న కల్కి 2898 ఏడి అలానే మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. వీటిలో కల్కి మూవీ జులై లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా రాజా సాబ్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి రానున్నట్లు టాక్.

ఇక ఇటీవల ది రాజా సాబ్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ షూట్ లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ఈ రెండు సినిమాల కోసం కొంత స్లిమ్ గా మారిన ప్రభాస్ ఫుల్ క్రాఫ్, గడ్డంతో ఉన్న లేటెస్ట్ లుక్ తాలూకు పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ టీ షర్ట్ లో స్లిమ్ గా ట్రెండీ లుక్ లో ప్రభాస్ నిలబడి ఉన్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version