
శ్రీవెంకటసాయిఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపైమహేష్, నరేష్, సురేష్ నిర్మిస్తున్నచిత్రంపవనిజం. ఈ చిత్రంద్వారావి.కె.చైతన్యదర్శకునిగాపరిచయంఅవుతున్నారు. మధు, సుధీర్, ఇషా, జయంతిహీరోహీరోయిన్లుగాసుమన్, పోసాని, కాశీవిశ్వనాధ్, ఆలీ, సప్తగిరితదితరులుఇతరపాత్రల్లోనటిస్తున్నారు.
పవన్ అభిమానులుతలుచుకుంటేసమాజాన్ని ఏ విధంగామార్చగలరోతెలియజెప్పేదేచిత్రకథాంశం. ఈ చిత్రంలోఎంఎల్ఏక్యారెక్టర్ చేస్తున్నపోసానికిమంచిపేరుతెచ్చేది. ఈ చిత్రానికిసెన్సార్ సభ్యులుయు/ఎ సర్టిఫికెట్ జారీచేశారు.
సెన్సార్ సభ్యులఅభినందనలుఅందుకున్న ఈచిత్రంఅన్నివర్గాలప్రేక్షకులనూఆకట్టుకునేకథాంశంతోతయారవుతోంది. పవన్ కళ్యాణ్లోనిసామాజికస్ఫూర్తిఆయనఫ్యాన్స్కుఎలాఉత్తేజంఇస్తుందో…అలాంటిఉత్సాహంతో సమాజానికి ఫ్యాన్స్ తలుచుకుంటేఎలాంటిమంచిపనులుచేయవచ్చోతెలియజెప్పేకథాంశం ఈ చిత్రానికిహైలెట్ అనినిర్మాతలుతెలియజేశారు. ఈ చిత్రంలోనిపాటలకుమంచిరెస్పాన్స్ వస్తోంది.
ఈ నెల26నఅన్నిప్రధానకేంద్రాలలోరిలీజవుతున్నమూవీపవనిజం.సంగీతదర్శకుడిగాకనిష్కఅద్భుతమైనపాటలనుఅందించారు. ఆనంద్డోలసినిమాటోగ్రఫీ, సత్యఎడిటింగ్ వహించారు. ఈ చిత్రానికికథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం : ఇ.కె.చైతన్య.