‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ కోసం ఇంత రచ్చ!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా పెద్ది. మంచి అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇంకా ఒక్క
సాంగ్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ ఒక్క సాంగ్ పరంగా కొనసాగుతున్న సస్పెన్స్ మాత్రం అంతా ఇంతా కాదు.

ఈ సాంగ్ లో కనిపించే హీరోయిన్ పేరు ఒకోకటి గా మారుతూ ఇప్పుడు ఫైనల్ గా బ్యూటీ శృతి హాసన్ దగ్గరకి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా షూటింగ్ కూడా మరింత ఆలస్యం అయినట్టు టాక్. ఇలా ఈ ఒక్క సాంగ్ పరంగా మాత్రం పెద్ది లో రచ్చ అలా కొనసాగుతూ వెళుతుంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version