
ఎంత స్టార్డం ఉన్న తారలైనా తమ పిల్లలతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. వారితో స్పెండ్ చేసే సమయం వారికి ఎంతో స్పెషల్. తాజాగా అలాంటి ఓ సూపర్బ్ మోమెంట్ మహేష్ బాబు లైఫ్ లో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార. ప్రిన్స్ ముద్దుల కుమార్తె ఇటీవలే మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సితార మూడవ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబందించిన కొన్ని ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో బర్త్ డే బేబీ సితారతో కలిసి మహేష్ బాబు కూడా కాండిల్ ని ఆర్పు తున్నారు. ఎంతో హ్యాపీగా జరిగిన ఈ మోమెంట్ ని కెమెరాలతో క్లిక్ మనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేసిన మోమెంట్ ని మీకందిస్తున్నాం. చూసి ఎంజాయ్ చెయ్యండి.
ఫోటో మోమెంట్ : సితార 3వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్
ఫోటో మోమెంట్ : సితార 3వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్
Published on Aug 2, 2015 7:09 PM IST
సంబంధిత సమాచారం
- బిగ్ ట్విస్ట్: విజయ్ సీఎం కాకుండా బ్రేక్? ఊహించని మలుపులు ఎదుర్కొంటున్న దళపతి?
- రవిబాబు షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీనే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని చంపేస్తుంది
- Emotional Video: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన దళపతి.. జీవాను ఓదారుస్తూ ఎమోషనల్ అయిన విజయ్
- SRH vs PBKS IPL 2026: క్లాసెన్ ఊచకోత, ఇషాన్ విధ్వంసం.. టేబుల్ టాపర్గా సన్రైజర్స్!
- ఇంటర్వ్యూ: లావణ్య త్రిపాఠి కొణిదెల – ‘సతీ లీలావతి’ ఎంతో రిఫ్రెషింగ్ గా ఫన్ గా ఉంటుంది
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!
- ‘స్పిరిట్’ వాయిదా పడిందా? సాలిడ్ క్లారిటీ బయటకి
- ‘పెద్ది’ కథ జరిగే సమయం రివీల్.. 24 భారీ సెట్స్ తో ‘రంగస్థలం’ని మించి
- సామ్ ‘మా ఇంటి బంగారం’కి కొత్త రిలీజ్ డేట్ ఇదే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!
- ఇక ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ ఊహించుకుంటేనే..

