
పవన్ తో విడాకుల అనంతరం జీవితంలో ముందుకు సాగిపోతున్న రేణు తన సినిమా కెరీర్ లో బిజీగా వున్న సంగతి మన అందరికి తెలిసిందే. తన కుటుంబం మరియు తన పిల్లల చిత్రాలు ఎప్పుడు షేర్ చేస్తూ వుండే రేణు ఇటివలే తన కొడుకు అకిరా మరియు కూతురు ఆద్య తో ఫార్మ్ లో కలసి వున్న ఒక చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎదిగిన అకిరా తన తల్లికన్నా ఎత్తుగా వుండడం.
ఫోటో మూమెంట్ : ఎదిగినపోయిన పవన్ కళ్యాణ్ కొడుకు
ఫోటో మూమెంట్ : ఎదిగినపోయిన పవన్ కళ్యాణ్ కొడుకు
Published on Dec 16, 2014 11:14 PM IST
సంబంధిత సమాచారం
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?

