సిద్ధమవుతున్న రంగం సినిమా సీక్వెల్

ragam
కే.వి ఆనంద్ తెరకెక్కించిన ‘రంగం’ సినిమా తమిళనాటేకాక తెలుగులో సైతం ఘనవిజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపిన ఈ చిత్రం జీవ కెరీర్ కి ఎంతో సహాయపడింది. దర్శకుడికి గుర్తింపేకాక అవార్డులు సైతం వెల్లివిరిశాయి

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. బాబీ సింహా హీరోగా నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించనున్నారు. శరత్ మాండవ దర్శకత్వం వహించనున్నారు. ఆర్.ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Exit mobile version