ఆకట్టుకోవడానికి సిద్ధం అయిన పూరి జగన్నాథ్ ఆఫీసు

puri-jagannath

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన భారీ ఆఫీసు ని ప్రారంభించడానికి సన్నద్ధం అయ్యాడు. పూరి ఈ ఆఫీసు పై చాలా పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టాడు. తెలుగు ఇండస్ట్రీ లో ఈ ఆఫీసు ఒక ఆకర్షణ కానుందని సమాచారం.

పని దాదాపు పూర్తి కావొచ్చిన ఈ ఆఫీస్ ని ఇటివలే లాంచనంగా ప్రారంభించారు. సమాచారం ప్రకారం పూరి స్నేహితులు అతని రుచి ని మెచ్చుకోకుండా వుండలేకపొతున్నారు.

త్వరలో యెన్.టి.ఆర్ హీరో గా ఒక చిత్రాన్ని ప్రారంభించనున్నపూరి దానికి సంబంధించిన ప్రకటన ని యెన్.టి.ఆర్ పుట్టినరోజు అయిన మే 20 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కధ అందించారు.

Exit mobile version