స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారని సమాచారం. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జనవరి 2014లో విడుదల చేయడానికి వేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నల్లమలపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హిట్ లేని సురేందర్ రెడ్డి ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘రేసుగుర్రం’ షూటింగ్
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘రేసుగుర్రం’ షూటింగ్
Published on Nov 6, 2013 5:38 PM IST
సంబంధిత సమాచారం
- మరో ఓటీటీలోకి వస్తున్న జగపతి బాబు ‘వదలా’.. ఎందులో అంటే..?
- సెప్టెంబర్ 2026 బాక్సాఫీస్ ఎనాలసిస్: ఏకంగా 15 సినిమాలు క్యూలో.. రిలీజ్ షెడ్యూల్ ఇదే!
- సంక్రాంతి రేసులో ఎంట్రీ ఇస్తున్న శ్రీవిష్ణు.. పండుగకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..!
- కోడింగ్ లేకుండానే AI యాప్ డిజైన్: 13 ఏళ్ల అమ్మాయి వినూత్న ఆలోచనతో భారీ ఆదాయం!
- సెన్సార్ పనులు ముగించుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’.. రన్‌టైమ్ ఎంతంటే..?
- ‘యేష నాగుల కట్ట’ లోపల ఇంకా చాలా దాచామంటున్న ఆట సందీప్..!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘రంభ ఊర్వశి మేనక’
- హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తనయుడి అరెస్ట్
- టీజర్ టాక్ : గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌గా ఇంప్రెస్ చేస్తున్న ‘కూర్మావతార్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- నైజాంలో మాస్ ర్యాంపేజ్: 10వ రోజూ తగ్గని జోరు.. రూ.40 కోట్ల షేర్ దాటిన ‘ఇరుముడి’
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ !
- ‘ఇరుముడి’ విజయ పరంపర.. ఏకంగా 7 మిలియన్లకు పైగా టిక్కెట్లు !
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- ‘ధైర్యంగా నీ కలలను నిజం చేసుకో’: గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు వేళ మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్
- NBK111 సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైన బాలయ్య.. ఎప్పుడంటే..?
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
- ‘ఇంద్రపుత్ర’లో సీనియర్ హీరో ?


