
రానా మరియు జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం ‘నా ఇష్టం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో పూర్తి చేసుకొంది. చిత్ర యూనిట్ తరువాత షెడ్యుల్ కోసం విశాఖపట్నం వెళ్లనున్నారు. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తుండగా అలీ, సుబ్బరాజు, రఘుబాబు మరియు ప్రగతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అరకు వెళ్లనున్న రానా-జెనీలియా
అరకు వెళ్లనున్న రానా-జెనీలియా
Published on Dec 6, 2011 10:41 AM IST
సంబంధిత సమాచారం
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
- రీసెంట్ హారర్ సెన్సేషన్స్ ‘అబ్సెషన్’, ‘బ్యాక్ రూమ్స్’ సంస్థ నుంచి మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ కి రిలీజ్ డేట్ లాక్!
- “200 రోజులు కష్టపడ్డా వర్కవుట్ కాలేదు, 45 రోజుల సినిమా బ్లాక్బస్టర్” – ‘కంగువ’పై సూర్య ఓపెన్ టాక్
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘రాకా’ విషయంలో ఆర్మీ ఫ్రస్ట్రేషన్?
- పోల్ : ఆగస్ట్ నెలలో రాబోతున్న ఏ సినిమా కోసం మీరు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !

