
అక్కినేని నాగ చైతన్య నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ‘బెజవాడ’ ఈ రోజు విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ మొదలు పెట్టక ముందు నుండే వివాదాలకు కేంద్ర బిందుకు మారిన ఈ చిత్రం విడుదలైన తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం. మొదటగా ఈ చిత్రానికి ‘బెజవాడ రౌడీలు’ అనే టైటిల్ ప్రకటించారు. ఎన్నో వివాదాల తరవాత ‘బెజవాడ’ గా మార్చారు. నాగ చైతన్య చివరి చిత్రం దడ నిరాశనే మిగాల్చగా ఈ చిత్రంపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాగ చైతన్యకి జోడీగా అమలా పాల్ నటించగా, ప్రముఖ తమిళ నటుడు ప్రభు చైతన్యకి తండ్రిగా కనిపించబోతున్నారు. వివేక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మరియు కిరణ్ కుమార్ కోనేరు కలిసి నిర్మించారు.
నేడే విడుదలవుతున్న బెజవాడ
నేడే విడుదలవుతున్న బెజవాడ
Published on Dec 1, 2011 8:11 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- అప్పుడు హర్ట్ అయ్యానంటున్న రితిక నాయక్.. ఎందుకంటే..?
- ట్రైలర్ టాక్ : ‘ఐమ్ గేమ్’తో దుల్కర్ సల్మాన్ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ధమాకా..1
- ‘రామాయణ’ ట్రైలర్ లో బిగ్ మిస్..! ఇందుకే పక్కన పెట్టారా?
- ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై వెంకీ అట్లూరి క్లారిటీ..!
- ఈ ఓటిటిలోకి ‘పెద్ది’.. ఈసారి బ్యాలన్స్ వెర్షన్!
- సెంచరీ కొట్టేసిన ‘లెనిన్’.. అఖిల్ మొదటి 100 కోట్ల సినిమా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రామాయణ : రిలీజ్కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..?
- తెలుగు సినిమాలపై ‘స్పైడర్ మ్యాన్’ ఎఫెక్ట్.. ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి..?
- ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!
- “రామాయణ” ఆడియో డీల్ లాక్.. భారీ రేటుకి ఈ సంస్థ!
- ‘రాకా’పై క్రేజీ బజ్.. షాకింగ్ బడ్జెట్, క్యామియోలు మరిన్ని విశేషాలివే!
- యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ హాఫ్ మిలియన్ మైల్ స్టోన్!

