అకీరా చేసిన ఫన్నీ మీమ్ ను షేర్ చేసిన రేణు దేశాయ్.!

renu desai akiranandan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా అయితే ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్టెడ్ గా ఉంటారు. ఇక అలాగే తమ పిల్లలపై కూడా పలుమార్లు పోస్ట్ లు పెడుతుంటారు.అయితే ఇదే సోషల్ మీడియాలో మనం మీమ్స్ అనే వాటి కోసం వినే ఉంటాము. మరి అలా ఇప్పుడు వారి కొడుకు అకీరా నందన్ చేసిన ఓ ఫన్నీ మీమ్ ను షేర్ చేసారు.

దీనిలో వారు పెంచుకునే రెండు పిల్లులు ఉంటే పెద్దది చిన్న పిల్లిని రెండు చేతుల్లో పట్టుకొని ఉంది. మరి దీనికి మన మీమర్స్ చేసినట్టు గానే పెద్ద దాని చేతుల్లో నలిగిపోయినట్టుగా 2020వ సంవత్సరంపై అకీరా ఫన్నీ మీమ్ క్రియేట్ చేసాడు. పైగా ఆ ఫోటోను కూడా అకీరానే తీసి ఆ మీమ్ ను తయారు చేసినట్టుగా రేణు దేశాయ్ తెలిపారు. మరి ఆ మీమ్ ఏంటో ఈ కింద ఉంది మీరు కూడా చూడండి.

Exit mobile version