3D పనులలో నిమఘ్నమైన రుద్రమదేవి బృందం

Rudhramadevi
సాధారణ కెమెరా నుండి తీసిన సన్నివేశాలను 3D పరిజ్ఞానంలోకి మరల్చే పనిలో ‘రుద్రమదేవి’ చిత్ర బృందం నిమగ్నమై వుంది. ఈ సినిమాకు ఇదే కీలక ఘట్టంగా పరిగణిస్తున్నారు

ఈ 3D పనులు పూర్తయ్యాక స్పెషల్ ఎఫెక్ట్ లపై శ్రద్ధపెట్టి చిత్రాన్ని విడుదలకు సిద్ధంచేస్తారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకనిర్మాత. అనుష్క ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన కాకతీయ మహారాణి గా కనిపిస్తుంది

జనవరిలో ఈ సినిమాను మన ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్, రానా లే కాక ఎంతో మంది టాప్ యాక్టర్లు ఈ చిత్రంలో పాలుపంచుకున్నారు

Exit mobile version