రీసెంట్ హారర్ సినిమాకి ఫిదా అయ్యిన ‘మా ఇంటి బంగారం’

పాపులర్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమానే ‘మా ఇంటి బంగారం’. తన హిట్ సినిమా ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఫ్లిక్ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ విడుదలకి ముందు సామ్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యిన సమంత తనకి లేటెస్ట్ గా బాగా నచ్చిన సినిమా ఏంటో రివీల్ చేసింది.

ఇటీవల హాలీవుడ్ నుంచి వచ్చిన చిన్న చిత్రం “అబ్సెషన్” ఏ రేంజ్ లో సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా మా ఇంటి బంగారానికి కూడా బాగా నచ్చినట్లు ఆమె తెలిపింది. సో ఈ హారర్ సినిమాకి ఆమె కూడా ఫ్యాన్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక మా ఇంటి బంగారం తో సామ్ ఎలా సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.

Exit mobile version