రజిని బర్త్ డేను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలి – సమంత

SAMANTHA
సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ పుట్టినరోజును తమిళనాడుకు చేసిన ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రజిని అభిమానులు పండుగలా జరుపుకుంటారు. నేడు కూడా పలు నగరాలు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా రజినీకాంత్ నామస్మరణతో పండుగ వాతావరణం నెలకొంది.

ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ సూపర్ స్టార్ బర్త్ డేను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలంటూ ప్రముఖ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి నెటిజన్ల నుండి విశేష స్పందన లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..? చూడాలి. అసలు ఈ విజ్ఞప్తి ప్రభుత్వం వరకూ చేరుతుందో..? లేదో..?

Exit mobile version