
అందమైన సమంత ప్రస్తుతం తన కెరీర్ లో అద్భుతమైన దశలో వుంది. ఇటివలే విజయ్ ‘కత్తి’ చిత్రం ద్వారా బ్రహ్మాండమైన విజయం సాధించింది. విక్రం తో నటించిన మరో చిత్రం విడుదల కావాల్సి వుంది. చెన్నై లో ప్రస్తుతం సమంత హవా నడుస్తుంది. ఎన్నో ఆఫర్లు ఆమెను ముంచెత్తుతున్నాయి. సమంత సూపర్ స్టార్ ధనుష్ తో కలసి నటించనున్న సంగతి తెలిసిందే. వి ఐ పి ఫేం వేల్రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన షెడ్యూల్ ని ఈరోజు పూర్తి చేసారు. ఈ యూత్ ఫుల్ చిత్రంలో మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తుంది.
‘వి ఐ పి 2’ కొత్త షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసిన సమంత
‘వి ఐ పి 2’ కొత్త షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసిన సమంత
Published on May 26, 2015 10:02 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- పిక్ టాక్ : సునీల్ నారంగ్ కుమార్తె రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి సందడి
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?
- ‘పెద్ది’ వరల్డ్ ఫస్ట్ షో ఎప్పుడు, ఎక్కడంటే..?
- విజయ్ ఆఖరి చిత్రానికి పడిపోయిన ఓటిటి డీల్.. ట్రాక్ లోకి కొత్త సంస్థ వచ్చిందా?
- ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ‘రా రా ధీవర’.. స్వయంభు కి మంచి మ్యూజికల్ కిక్..!
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- గాయపడ్డ సింహం : బాగా కలిసొచ్చిన శ్రీవిష్ణు సీక్వెన్స్..!
- సాయి పల్లవికి షాకిచ్చిన బాలీవుడ్.. డెబ్యూతో డిజాస్టర్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!

