జ్యోతిలక్ష్మితో మెప్పించనున్న సత్యదేవ్

jyothi-lakshmi
టెంపర్ విజయం తరువాత పూరి జగన్నాధ్ లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో ‘జ్యోతిలక్ష్మి’ తెరకెక్కించిన విషయం తెలిసినదే. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. సత్యదేవ్ మెయిన్ లీడ్ గా కనిపించాడు.

సమాచారం ప్రకారం సత్యదేవ్ చాలా మంచి నటన కనబరిచినట్టు సమాచారం. మైనే ప్యార్ కియా సినిమాతో సత్య ప్రేక్షకులను అలరించాడు.

నారా రోహిత్ నటించిన ‘అసుర’ సినిమాలో సత్య కనిపించాడు. లుక్స్ తో పాటూ టాలెంట్ వున్న సత్య భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలలో నటించాలని కోరుకుందాం.

Exit mobile version