కంగారు పడకండి. ఆమె వ్యభిచారినిగా ఒక హిందీ సినిమాలో నటించబోతుంది. ఆమె ఒక ప్రముఖ వార్త పత్రికతో మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా అసిస్టెంట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని చెప్పింది. అలాగే వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో ‘రేయ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన మాజీ ప్రియుడుతో కలిసి మరోసారి నటించబోతుంది అనే వార్తలను ఖండించింది. నా కెరీర్ ను నా పర్సనల్ లైఫ్ ను ముడిపెట్టవద్దు అని చెబుతోంది.
వ్యభిచారినిగా మారబోతున్న శ్రద్ధా దాస్
వ్యభిచారినిగా మారబోతున్న శ్రద్ధా దాస్
Published on Mar 3, 2012 10:20 AM IST
సంబంధిత సమాచారం
- మూడో వీకెండ్లోనూ సత్తా చాటుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’..!
- తమిళ సినిమాకి ‘జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా?
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?
- ‘కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్..!
- డిసి : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా..?
- ఓటీటీలో అదరగొడుతున్న ‘దీవానా’.. ఏకంగా సెంచరీ మార్క్..!
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!


