
అనుష్క ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాన్నాళ్ళయింది. ఆమెకాలంలో వచ్చిన హీరోయిన్లు ఇప్పటికే బిచానా సర్దేసుకోగా ఈ అమ్మడు మాత్రం ఇంకా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఎందుకు అనుష్క ఇంత పాపులర్ అయ్యిందో మీకు తెలుసా మిత్రులారా??
ఆమెను మాత్రం ఈ ప్రశ్న అడిగితే “నవ్వు అనేది ప్రపంచానికి పరిచయం అవసరంలేని భాష. అందరికీ నవ్వు నచ్చుతుంది. నేను నవ్వుతూ కొత్తవారిని స్నేహితులుగా మలుచుకుంటాను. అదే నా సీక్రెట్ ” అని చెప్పింది
అనుష్క ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి, లింగా సినిమాలతో బిజీగా వుంది