‘S/Oసత్యమూర్తి’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

son-of-sathyamurthy
‘జులాయి’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో మొదరి తోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజే ఈ సినిమా సుమారు 9.34 కోట్ల షేర్ సాధించింది. ప్రతి ఏరియా నుంచి వచ్చిన పూర్తి వివరాలను మీకందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్స్
నైజాం 3.16 కోట్లు
సీడెడ్ 1.71 కోట్లు
కృష్ణా 59 లక్షలు
వైజాగ్ 96 లక్షలు
నెల్లూరు 40 లక్షలు
గుంటూరు 1.02 కోట్లు
తూర్పు గోదావరి 81 లక్షలు
పశ్చిమ గోదావరి 68 లక్షలు
మొత్తం షేర్ 9.34 కోట్లు
Exit mobile version