‘S/O సత్యమూర్తి’ 4 రోజుల కలెక్షన్ రిపోర్ట్

Son-Of-SatyaMurty
‘జులాయి’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నా ప్రీమియర్ షోస్ నుంచే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజే ఈ సినిమా సుమారు 9.34 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మార్క్ షేర్ ని క్రాస్ చేసింది. మొదటి 4 రోజుల్లో ప్రతి ఏరియా నుంచి వచ్చిన పూర్తి కలెక్షన్స్ రిపోర్ట్ మీకందిస్తున్నాం..

ఏరియా కలెక్షన్స్
నైజాం
7.80 కోట్లు
సీడెడ్ 3.62 కోట్లు
నెల్లూరు  76 లక్షలు
గుంటూరు 2.02 కోట్లు
కృష్ణా 1.46 కోట్లు
పశ్చిమ గోదావరి 1.38 కోట్లు
తూర్పు గోదావరి 1.60 కోట్లు
వైజాగ్ 2.10 కోట్లు
కర్ణాటక  3.50 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 1.00 కోటి
ఓవర్సీస్   5.2 కోట్లు
మొత్తం షేర్ 30.44 కోట్లు
Exit mobile version