బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ !

నందమూరిబాలకృష్ణ వివి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 27న లాంఛ్ కాబోతుంది . ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీయ కథానాయకిగా నటిస్తున్నారని సమాచారం.

శ్రీయ పెళ్లిచేసుకున్న తరువాత నటించబోయే సినిమా ఇదే కావడం విశేషం . ఇంతకుముందు బాలకృష్ణ తో శ్రీయ ‘గౌతమీపుత్రశాతకర్ణ, పైసా వసూల్’ చిత్రాలలో నటించింది

Exit mobile version