శేషమ్మా.. శేషమ్మా.. – సన్నీ లియోన్ కొత్త ఐటెం సాంగ్..!

sunnyleone
హిందీ సినిమా ప్రేక్షకులను తన వంపు సొంపులతో, హాట్ హాట్ ఐటెం సాంగులతో ఒక రేంజ్లో సెగలు రేపుతుంది ఇండో – కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్. ఒకవైపు హిందీ సినిమాలు చేస్తూనే సౌత్ సినిమా ఇండస్ట్రీపై కన్నేసింది. తెలుగులో మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’లో ప్రత్యేక గీతంలో నటించింది. తాజాగా ఓ కన్నడ సినిమాలో చిందు వేయడానికి పచ్చ జెండా ఊపింది.

ఉదయ్ ప్రకాష్ దర్శకత్వంలో ప్రేమ్ హీరోగా నటిస్తున్న ‘డికె’ సినిమా కోసం సన్నీ కాలు కదుపుతుంది. శేషమ్మా.. శేషమ్మా… అంటూ ఈ ఫోక్ సాంగ్ లిరిక్స్ ప్రారంభం అవుతాయి. సన్నీ లియోన్ సౌత్ సినిమాలలో చేస్తున్న 3వ ఐటెం సాంగ్ ఇది. సన్నీ ఐటెం సాంగులో నటించిన ‘వడా కర్రీ'(తెలుగులో కుల్ఫీ) విడుదల అయింది. ‘కరెంట్ తీగ’ విడుదలకు రెడీ అవుతుంది.

Exit mobile version