
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ఈ వారం ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం బోయపాటి శ్రీను – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వేసిన డాన్సులు అభిమానులని అలరిస్తాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రెండు పాటల్లో మాత్రం ముందు వరుసలో ఉండే అభిమానులతో డాన్సు వేయించే స్థాయిలో ఉన్నాయని సమాచారం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ దక్కించుకున్న ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు సమర్పిస్తున్నారు.
‘దమ్ము’లో దుమ్ము లేపే డాన్సులు వేసిన ఎన్టీఆర్
‘దమ్ము’లో దుమ్ము లేపే డాన్సులు వేసిన ఎన్టీఆర్
Published on Apr 23, 2012 10:10 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

