విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది రెండు చిత్రాలలో నటించారు. ఈ ఏడాది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “షాడో” చిత్రాలలో నటించిన ఈ నటుడు తరువాత చిత్రం కూడా దాదాపుగా ఖరారు అయ్యింది. “బోల్ బచ్చన్” చిత్ర రీమేక్‌లో ఈయన నటించనున్నారు. అజయ్ దేవగన్,అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ఈ చిత్రం మాతృకలో నటించారు ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు తెలుగులో మరో తార రామ్ అని వదంతులు ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడి గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందులో ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్ ఒకరు గతంలో “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బోల్ బచ్చన్ రీమేక్ కి దర్శకుడు ఎవరు?
బోల్ బచ్చన్ రీమేక్ కి దర్శకుడు ఎవరు?
Published on Dec 15, 2012 9:07 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ‘ఇరుముడి’కి సాలిడ్ ఓపెనింగ్స్: హైదరాబాద్, వైజాగ్‌లలో హౌస్‌ఫుల్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
- యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- థియేటర్లలో మాస్ రాజా మాస్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

