పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తాప్సీ

taapsee
అందాల భామ తాప్సీ వెండితెరపై తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. చేతినిండా అవకాశాలు వస్తున్నా హిట్ ,ఫ్లాపుల మధ్య ఆమె కెరీర్ ఊగీసలాడుతుంది. గంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలలో నటిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఒక చిత్రం లో తాప్సీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నాడు. ‘కాన్’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో కేతరేన్ త్రేసా కూడా నటిస్తుంది. సెల్వరాఘవన్ దర్శకుడు.

Exit mobile version