సొంతంగా నగలు డిజైన్ చేసుకుంటున్న తమన్నా

Tamanna

అందం తో పాటు మంచి ప్రతిభ గల నటి తమన్నా. తమన్నా కి డిజైన్ మరియు స్టైల్ పట్ల మంచి రుచి వుంది.

తనకోసం ఇటివలే సొంతంగా కొన్ని నగలు డిజైన్ చేసుకున్న తమన్నా ఆ ఫోటోలని ఆన్ లైన్ లో అందరికోసం పోస్ట్ చేసింది. రేపు విడుదల కాబోతున్న మహేష్ బాబు ‘ఆగడు’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమన్నా కొన్ని భారీ హింది చిత్రాలలో సైతం నటించనుంది.

Exit mobile version