బాహుబలి బృందంలోకి చేరిన తమన్నా

Tamanna
తన బాలీవుడ్ సినిమా హమ్ షకల్స్ సినిమా ప్రచారంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం హైదరాబాద్ లో వుంది. ఈ భామ బాహుబలి బృందంతో జతకలిసింది అంతేకాక ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన వీడియో మెసేజ్ ని కూడా విడుదలచేసారు

“నేను బాహుబలి సెట్ లలో చేరడానికి ఉత్సాహంగా వున్నాను. ఈరోజు కొన్ని డ్రెస్ ట్రైల్స్ చేసాను. ఈ సినిమాలో నా వేషధారణ కొత్తగా వుండనుంది. నన్ను నేను ఆ లుక్ లో మునుపెన్నడూ చూసుకోలేదు. ఇది నాకు కొత్త రోల్” అని చెప్పుకొచ్చింది

తమన్నా ఇప్పటికే ఆగడు సినిమాలో మహేష్ సరసన నటిస్తున్న విషయం తెలిసినదే

Exit mobile version