అల్లు అర్జున్ కోసం థాయ్ ల్యాండ్ ఫైట్ మాస్టర్

allu-arjun-
స్టైలిష్ స్టార్ బన్నీ, యాక్షన్ డైరెక్టర్ శ్రీను ల కాంబినేషన్ లో తాజాగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం పూర్వనిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుంది.

ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫైట్ చిత్రీకరణతో ఈ నెల 19నుండి ప్రారంభించనున్నారు. ఇద్దరమ్మాయిలతొ సినిమాలో అదిరిపోయే ఇంటర్వెల్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Exit mobile version