మొత్తానికి చూస్తుండగానే మే రెండో వారం కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం తమిళ స్టార్ హీరో సూర్య ‘వీరభద్రుడు’, బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో దో’ వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
బెర్లిన్: అండ్ ది లేడీ విత్ యాన్ ఎర్మైన్ (వెబ్‌సిరీస్) మే 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఒరు దూరహ సాహచర్యతిల్ (మూవీ)మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డెవిల్ మే క్రై: సీజన్2 (వెబ్‌సిరీస్) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ ;
గుడ్ ఆమెన్స్ సీజన్3 (వెబ్‌సిరీస్) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆఫ్ క్యాంపస్: సీజన్1 (వెబ్‌సిరీస్) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (హాలీవుడ్) మే12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సింప్లీ సౌత్ :
కాళిదాస్ 2 (మూవీ) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
తిఘీ మరాఠీ మే 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
