చంద్రబాబు నాయుడుకి చెక్ అందజేసిన త్రివిక్రమ్

chandra-babu-thee-vikram
హుదూద్ బాధితులకు దర్శకుడు త్రివిక్రమ్ రూ.10 లక్షల చెక్ ని చంద్రబాబు నాయుడు కి అందించారు
హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటటించిన సంగతి తెలిసిందే .. నిన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి చెక్ అందించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధితులకు తెలుగు సినీ హీరోల అభిమానులతో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాయం చేసారని అందరిని ఆయన అభినందించారు.

Exit mobile version