
మంచు మనోజ్ నటిస్తున్న తరువాత చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ తమిళ్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంబించగా తమిళ్ వెర్షన్ ఈ రోజే చెన్నైలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మంచు లక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తన కొత్త బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం 6.5 కోట్లతో ప్రత్యేకంగా ఒక సెట్ వేసి షూటింగ్ చేయడం జరుగుతుంది
తమిళంలో ప్రారంభమైన ఊ కొడతారా ఉలిక్కి పడతారా
తమిళంలో ప్రారంభమైన ఊ కొడతారా ఉలిక్కి పడతారా
Published on Dec 15, 2011 11:16 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- సమీక్ష : దంధా – కొన్ని చోట్ల ఆకట్టుకునే సైబర్ క్రైమ్ డ్రామా!
- కన్ఫర్మ్: ‘జైలర్ 2’ లో పాపులర్ స్టార్ క్యామియో!
- ఈ రంగంలోకి కూడా దిగుతున్న మెగాపవర్ స్టార్?
- ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- Ramayana: ఇల్లు తాకట్టు పెట్టే స్థాయి నుంచి ₹4,000 కోట్ల ‘రామాయణం’ వరకు.. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!

