గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్ ,లావణ్య హీరోహీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఉండి పోరాదే’. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ కి విశేష స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఆడియన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగల్ కట్ కూడా లేకుండా యూ ఏ సర్టిఫికెట్ పొందింది.. ఆగష్టు 31 న గ్రాండ్ గా విడుదలవుతుంది.. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ” మా ‘ఉండి పోరాదే’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ ఏ పొందింది. సెన్సార్ వారు సింగల్ కట్ కూడా లేకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా చూశాం అని.. నన్ను మా టీమ్ ను అభినందించారు. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా ..సినిమా కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను. లాస్ట్ 20 మినిట్స్ లో మన పక్కన ఉన్నవారిని కూడా మర్చి పోయేలా సినిమా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కథాంశంలో దర్శకుడు నవీన్ ప్రతి ఫ్రేమ్ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ లాగా తీశారు. అలాగే మా ఎడిటర్ జె.పి గారు, డిఓపి శ్రీనివాస్ చాలా సపోర్ట్ చేశారు. హీరోహీరోయిన్లు తరుణ్ తేజ్, లావణ్య వారి కోసమే ఈ సినిమా పుట్టిందా? అనేంత పోటా పోటిగా నటించారు. ఈ సినిమాలో నటించిన అందరి కెరీర్లో ఇది బెస్ట్ మూవిగా నిలిచిపోతుంది అనే నమ్మకం ఉంది. ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అందరూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను“అన్నారు.
దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ – ‘ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్ గారికి థాంక్స్. సినిమా మేము అనుకున్న దానికన్నా హార్ట్ టచింగ్ గా వచ్చింది. ఈ సినిమాకు ప్రతి టెక్నీషియన్ 100పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు 31 మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను “ అన్నారు.
సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.
‘ఉండి పోరాదే’ సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న గ్రాండ్ రిలీజ్.
‘ఉండి పోరాదే’ సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న గ్రాండ్ రిలీజ్.
Published on Aug 21, 2019 1:25 PM IST
సంబంధిత సమాచారం
- ఉదయ్ కిరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గ్రాండ్‌గా ‘నీ స్నేహం’ రీ-రిలీజ్!
- ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో సూర్య దీపావళి సినిమా!?
- తెలంగాణలో మారిన సినిమా టికెట్ రేట్లు: సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లకు కొత్త రేట్లు ఫిక్స్ చేస్తూ జీవో జారీ!
- లేడీ సూపర్ హీరో ‘మహాకాళి’ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!
- ‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?
- పోల్: వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ఎలా అనిపించింది?
- అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!
- వెంకటేష్-కళ్యాణ్ రామ్ సంక్రాంతి మూవీ టైటిల్ ఫిక్స్: ఫన్నీ వీడియోతో ‘జనవరి 12 విడుదల’ అనౌన్స్మెంట్!
- మారుతిగా మారిన సంగీత్ శోభన్.. గ్లింప్స్ వచ్చేది ఆరోజే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ఎన్టీఆర్‌తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’


