సెన్సార్ ను పూర్తి చేసుకున్న ‘విజేత’

vijetha

మెగా స్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా నటిస్తున్న మొదటి చిత్రం ‘విజేత’. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్’యు’సర్టిఫికెట్ ఇచ్చింది . మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జులై 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. చిరంజీవి హిట్టు సినిమా టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version