
శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్ర సెకండ్ షెడ్యూల్ నిన్న హైదరాబాద్లో స్టార్ట్ అయింది. నెల రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్లో హీరో హీరోన్లతోపాటు ఇతర తారాగణం ఫై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
యాక్షన్ ఎంటర్టైనెర్ గా రానున్న ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి .